Telugu Rasi Phalalu 2024 Monthly

kanyarasi కన్య రాశి

ఏప్రిల్ నెల రాశిఫలాలు 2023


ఈ రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. రుణదాతల నుండి ఒత్తిడి అధికమౌతుంది. వృధా ఖర్చులు కూడా చేదాటుతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృథా ప్రయాణాలవల్ల శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆ కారణంగా మాటపట్టింపులు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయాల్లో కొంత శ్రద్ధ వహించాలి. మాసం చివర కుటుంబ సభ్యులతో వివాహాది శుభకార్యములకు హాజరువుతారు. విష్ణు పంజర స్తోత్రం పారాయణం చేయడం, పెసలు దానంగా ఇవ్వడం వలన శుభ ఫలితాలను పొందుతారు.