| 1/4/2026, బుధవారం - ఏప్రిల్ ఫూల్ డే |
| 2/4/2026, గురువారం - పౌర్ణమి, హనుమజ్జయంతి |
| 3/4/2026, శుక్రవారం - గుడ్ ఫ్రైడే |
| 5/4/2026, ఆదివారం - సంకటహర చతుర్థి, బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి, ఈస్టర్ సండే |
| 11/4/2026, శనివారం - జ్యోతిరావు ఫూలే జయంతి |
| 13-04-2026, సోమవారం - వరూదినీ ఏకాదశి |
| 14-04-2026, మంగళవారం - అంబేద్కర్ జయంతి, అశ్విని కార్తె |
| 15-04-2026, బుధవారం - మాస శివరాత్రి, ప్రదోష వ్రతం |
| 17-04-2026, శుక్రవారం - అమావాస్య |
| 19-04-2026, ఆదివారం - పరశురామ జయంతి, అక్షయ తృతీయ |
| 21-04-2026, మంగళవారం - ఆదిశంకరాచార్య జయంతి |
| 22-04-2026, బుధవారం - శ్రీరామానుజ జయంతి |
| 26-04-2026, ఆదివారం - శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి, శుక్ల పక్ష ఏకాదశి |
| 27-04-2026, సోమవారం - అన్నవరం సత్యదేవుని కళ్యాణం, భరణి కార్తె, మోహిని ఏకాదశి |
| 30-04-2026, గురువారం - నృసింహ జయంతి, శ్రీ శ్రీ జయంతి |