| 1/1/2026, గురువారం - ప్రదోష వ్రతం, న్యూ ఇయర్ (New Year 2026) |
| 3/1/2026, శనివారం - పుష్య పూర్ణిమ, పౌర్ణమి, శ్రీ సత్యనారాయణ పూజ |
| 6/1/2026, మంగళవారం - సంకటహర చతుర్థి |
| 11/1/2026, ఆదివారం - ఉత్తరాషాఢ కార్తె |
| 12/1/2026, సోమవారం - స్వామి వివేకానంద జయంతి (National Youth Day) |
| 14-01-2026, బుధవారం - భోగి పండుగ, షట్టిల ఏకాదశి |
| 15-01-2026, గురువారం - మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం |
| 16-01-2026, శుక్రవారం - కనుమ పండుగ, ప్రదోష వ్రతం, మాస శివరాత్రి |
| 17-01-2026, శనివారం - ముక్కనుమ |
| 18-01-2026, ఆదివారం - పుష్య అమావాస్య, అమావాస్య (చొల్లంగి అమావాస్య) |
| 19-01-2026, సోమవారం - మాఘమాసం ప్రారంభం |
| 23-01-2026, శుక్రవారం - వసంత పంచమి, సరస్వతి పూజ, నేతాజీ జయంతి |
| 24-01-2026, శనివారం - శ్రావణ కార్తె, స్కంద షష్టి |
| 25-01-2026, ఆదివారం - రథసప్తమి |
| 26-01-2026, సోమవారం - భీష్మ అష్టమి, భీష్మాష్టమి, రిపబ్లిక్ డే |
| 29-01-2026, గురువారం - జయ ఏకాదశి |
| 30-01-2026, శుక్రవారం - ప్రదోష వ్రతం, మహాత్మా గాంధీ వర్ధంతి |