శ్రీ రామ అష్టోత్తర శతనామావళి
ఓం శ్రీ రామాయ నమః
ఓం రామభద్రాయ నమః
ఓం రామ చంద్రాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం రాజీవలోచనాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం రాజేంద్రాయనమః
ఓం రఘు పుంగవాయ నమః
ఓం జానకి వల్లభాయ నమః
ఓం జైత్రయ నమః
ఓం జితమిత్రాయ నమః
ఓం జనార్ధనాయ నమః
ఓం విశ్వామిత్ర ప్రియా నమః
ఓం దాంతాయ నమః
ఓం శరణత్రాన తత్పరాయ నమః
ఓం వాలి ప్రమథ నాయ నమః
ఓం వాగ్మినే నమః
ఓం సత్యవాచే నమః
ఓం సత్య విక్రమాయ నమః
ఓం సత్యవ్రతాయ నమః
ఓం వ్రతధరాయ నమః
ఓం సదాహనుమదాశ్రియాతయ నమః
ఓం కౌసలేయాయ నమః
ఓం ఖరధ్వంసినే నమః
ఓం విరాధవధపండితాయ నమః
ఓం విభీషణపరితాత్రే నమః
ఓం హరకోదండఖండనాయ నమః
ఓం సప్తతాళప్రభేత్రే నమః
ఓం దశగ్రీవశిరోహరాయ నమః
ఓం జామదగ్న్యమహాదర్ప దళనాయ నమః
ఓం తాటకాంతకాయ నమః
ఓం వేదాంత సారాయ నమః
ఓం వేదాత్మనే నమః
ఓం భవరోగస్యభేషజాయ నమః
ఓం దూషణత్రిశిరోహంత్రే నమః
ఓం త్రిమూర్తయే నమః
ఓం త్రిగుణాత్మకాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం త్రిలోకాత్మనే నమః
ఓం పుణ్యచారిత్రకీర్తనాయ నమః
ఓం త్రిలోకరక్షకాయ నమః
ఓం ధన్వినే నమః
ఓం దండాకరణ్యకర్తనాయ నమః
ఓం అహల్యాశాపశమనాయ నమః
ఓం పితృభక్తాయ నమః
ఓం వరప్రదాయ నమః
ఓం జితేంద్రియాయ నమః
ఓం జితక్రోధాయ నమః
ఓం జితామిత్రాయ నమః
ఓం జగద్గురవే నమః
ఓం రుక్షవానర సంఘాతినే నమః
ఓం చిత్రకూటసమాశ్రయాయ నమః
ఓం జయంతత్రాణవరదాయ నమః
ఓం సుమిత్రాపుత్రసేవితాయ నమః
ఓం సర్వదేవాదిదేవాయ నమః
ఓం మృతవానరజీవనాయ నమః
ఓం మాయామారీచహంత్రే
ఓం మహాదేవాయ నమః
ఓం మహాభుజాయ నమః
ఓం సర్వదేవస్తుత్యాయ నమః
ఓం సౌమ్యాయ నమః
ఓం బ్రహ్మణ్యాయ నమః
ఓం మునిసంస్తుతాయ నమః
ఓం మహాయోగినే నమః
ఓం మహోదరయా నమః
ఓం సుగ్రీవేపిత్సరాజ్యదాయ నమః
ఓం సర్వపుణ్యాధికఫలాయ నమః
ఓం స్మృతసర్వాఘనాశనాయ నమః
ఓం ఆదిపురుషాయ నమః
ఓం పరమపురుషాయ నమః
ఓం మహాపురుషాయ నమః
ఓం దయాసారాయ నమః
ఓం పుణ్యోదయాయ నమః
ఓం పురాణపురుషోత్తమాయ నమః
ఓం స్మితవక్త్రాయ నమః
ఓం మితభాషిణే నమః
ఓం పూర్వభాషిణే నమః
ఓం రాఘవాయ నమః
ఓం అనంతగుణగంభీరాయ నమః
ఓం ధీరోదాత్తగుణోత్తమాయ నమః
ఓం మాయామానుషచారిత్రాయ నమః
ఓం మహాదేవాదిపూజితాయ సేతుకృతే నమః
ఓం జితవారాశయే నమః
ఓం సర్వతీర్థమయాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్యామాంగాయ నమః
ఓం సుందరాయ నమః
ఓం శూరాయ నమః
ఓం పీతవాససే నమః
ఓం ధనుర్థరాయ నమః
ఓం సర్వయజ్ఞాధిపాయ నమః
ఓం యజ్వినే నమః
ఓం జరామరణవర్జితాయ నమః
ఓం విభీషణప్రతిష్ఠాత్రే నమః
ఓం సర్వావగుణవర్జితాయ నమః
ఓం పరమాత్మనే నమః
ఓం పరస్మైబ్రహ్మణే నమః
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః
పరస్మైజ్యోతిషే నమః
ఓం పరస్మై ధామ్నే నమః
ఓం పరాకాశాయ నమః
ఓం పరాత్పరాయ నమః
ఓం పరేశాయ నమః
ఓం పారగాయ నమః
ఓం సర్వదేవాత్మకాయ నమః
ఓం పరస్మై నమః