గురు అష్టోత్తర శతనామావళి
ఓం గురవే నమః
ఓం గుణవరాయ నమః
ఓం గోప్త్రే నమః
ఓం గోచరాయ నమః
ఓం గోపతిప్రియాయ నమః
ఓం గుణినే నమః
ఓం గుణవతాంశ్రేష్ఠాయ నమః
ఓం గురూణాం గురువే నమః
ఓం అవ్యయాయ నమః
ఓం జైత్రే నమః
ఓం జయంతాయ నమః
ఓం జయదాయ నమః
ఓం జీవాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం జయావహాయ నమః
ఓం ఆంగీరసాయ నమః
ఓం అధ్వరాసక్తాయ నమః
ఓం వివిక్తాయ నమః
ఓం గిర్వాణపోషకాయ
ఓం ధన్యాయ నమః
ఓం గీష్పతయే నమః
ఓం గిరిశాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం బృహద్రథాయ నమః
ఓం బృహద్భానవే నమః
ఓం ధీవరాయ నమః
ఓం ధీషణాయ నమః
ఓం దివ్యభూషణాయ నమః
ఓం దేవపూజితాయ నమః
ఓం ధనుర్ధరాయ నమః
ఓం దైత్యహంత్రే నమః
ఓం దయాసారాయ నమః
ఓం దయకరాయ నమః
ఓం దారిద్ర్యనాశకాయ నమః
ఓం ధన్యాయ నమః
ఓం దక్షిణాయన సంభవాయ నమః
ఓం ధనుర్మీనాధిపాయ నమః
ఓం దేవాయ నమః
ఓం అధ్వరతత్పరాయ నమః
ఓం వాచస్పతయే నమః
ఓం వశినే నమః
ఓం వశ్యాయ నమః
ఓం వరిష్ఠాయ నమః
ఓం వాగ్విచక్షణాయ
ఓం చిత్తశుద్ధికరాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం చైత్రాయ నమః
ఓం చిత్రశిఖండిజాయ నమః
ఓం బృహస్పతయే నమః
ఓం అభీష్టదాయ నమః
ఓం సురాచార్యాయ నమః
ఓం సురారాధ్యాయ నమః
ఓం సురకార్యహితంకరాయ నమః
ఓం ధనుర్బాణధరాయ నమః
ఓం హరయే నమః
ఓం సదానన్దాయ నమః
ఓం సత్యసంధాయ నమః
ఓం సత్యసజ్ఞ్కల్పమానసాయ నమః
ఓం సర్వాగమజ్ఞాయ నమః
ఓం సర్వజ్ఞాయ నమః
ఓం సర్వవేదాన్తవిద్వరాయ నమః
ఓం బ్రహ్మపుత్రాయ నమః
ఓం బ్రహణేశాయ నమః
ఓం బ్రహ్మవిద్యావిశారదాయ నమః
ఓం సమానాధికనిర్ముక్తాయ నమః
ఓం సర్వలోకవశంవదాయ నమః
ఓం ససురాసురగన్ధర్వ వందితాయ నమః
ఓం అంగీరః కులసంభవాయ నమః
ఓం సింధుదేశ అధిపాయ నమః
ఓం హేమభూషణభూషితాయై నమః 70
ఓం సత్యభాషణాయ నమః
ఓం లోకత్రయగురవే నమః
ఓం సర్వపాయ నమః
ఓం సర్వతోవిభవే నమః
ఓం సర్వేశాయ నమః
ఓం సర్వదాహృష్టాయ నమః
ఓం సర్వగాయ నమః
ఓం సర్వపూజితాయ నమః
ఓం అక్రోధనాయ నమః
ఓం మునిశ్రేష్ఠాయ నమః 80
ఓం నీతికర్త్రే నమః
ఓం జగత్పిత్రే నమః
ఓం విశ్వాత్మనే నమః
ఓం విశ్వకర్త్రే నమః
ఓం విశ్వయోనయే నమః
ఓం అయోనిజాయ నమః
ఓం భూర్భువాయ నమః
ఓం ధనదాత్రే నమః
ఓం భర్త్రే నమః
ఓం జీవాయ నమః 90
ఓం మహాబలాయ నమః
ఓం కాశ్యపేయాయ నమః
ఓం దయావతే నమః
ఓం శుభలక్షణాయ నమః
ఓం అభీష్టఫలదాయ నమః
ఓం దేవాసురసుపూజితాయ నమః
ఓం ఆచార్యాయ నమః
ఓం దానవారయే నమః
ఓం సురమన్త్రిణే నమః
ఓం పురోహితాయ నమః 100
ఓం కాలజ్ఞాయ నమః
ఓం కాలఋగ్వేత్త్రే నమః
ఓం చిత్తగాయ నమః
ఓం ప్రజాపతయే నమః
ఓం విష్ణవే నమః
ఓం కృష్ణాయ నమః
ఓం సూక్ష్మాయ నమః
ఓం ప్రతిదేవోజ్జ్వలగ్రహాయ నమః 108