పిల్లలు పుట్టినప్పుడు నక్షత్రము మంచిదేనా ? దోషములేమైనా ఉన్నాయా ? శాంతి అవసరమా ? అను సందేహము ప్రతి తల్లిదండ్రులకు కలుగుతుంది . ఏ నక్షత్రములలో జన్మించినపుడు ఏ దోషములు కలుగు తాయి దోష పరిహారములు ఏమిటి ? దోష నక్షత్రములలో జన్మించిన పిల్లలకు నక్షత్ర జపము, నవ గ్రహ శాంతి, హోమము, నూనెలో నీడలు చూచుట, రుద్రాభిషెకము, మొదలగు శాంతిని తప్పని సరిగా జరిపించాలి. కొన్ని విశేష శాంతి కలిగిన నక్షత్రములకు శాస్త్రోక్తముగా విశేష శాంతి చేయాలి.
-
అశ్వని
1వ పాదం |
తండ్రికి దోషం |
2వ పాదం |
దోషములేదు |
3వ పాదం |
దోషములేదు |
4వ పాదం |
దోషములేదు |
-
భరణీ
1వ పాదం |
దోషములేదు |
2వ పాదం |
దోషములేదు |
3వ పాదం |
ఆడపిల్ల పుడితే తల్లికి, మగపిల్ల పుడితే తండ్రికి దోషం |
4వ పాదం |
దోషములేదు |
-
కృత్తిక
1వ పాదం |
స్వల్ప దోషము |
2వ పాదం |
స్వల్ప దోషము |
3వ పాదం |
స్త్రీ తల్లికి పురుషుడు తండ్రికి సామాన్య దోషం |
4వ పాదం |
స్వల్ప దోషము |
-
రోహిణి
1వ పాదం |
మేనమామకు దోషం |
2వ పాదం |
తండ్రికి దోషం |
3వ పాదం |
తల్లికి దోషం |
4వ పాదం |
దోషములేదు |
-
మృగశిర
1వ పాదం |
దోషములేదు |
2వ పాదం |
దోషములేదు |
3వ పాదం |
దోషములేదు |
4వ పాదం |
దోషములేదు |
-
ఆరుద్ర
1వ పాదం |
దోషములేదు |
2వ పాదం |
దోషములేదు |
3వ పాదం |
దోషములేదు |
4వ పాదం |
తల్లికి దోషం |
-
పునర్వసు
1వ పాదం |
దోషములేదు |
2వ పాదం |
దోషములేదు |
3వ పాదం |
దోషములేదు |
4వ పాదం |
దోషములేదు |
-
పుష్యమి
1వ పాదం |
మేనమామకు దోషం |
2వ పాదం |
తల్లి తండ్రులకు దోషము |
3వ పాదం |
సామాన్య దోషము |
4వ పాదం |
సామాన్య దోషము |
-
ఆశ్లేష
1వ పాదం |
దోషములేదు |
2వ పాదం |
శిశువునకు దోషం |
3వ పాదం |
తల్లికి దోషం |
4వ పాదం |
తండ్రికి దోషం |
-
మఖ
1వ పాదం |
తండ్రికి దోషం |
2వ పాదం |
దోషములేదు |
3వ పాదం |
తల్లి తండ్రి ఇద్దరకి |
4వ పాదం |
దోషములేదు |
-
పుబ్బ
1వ పాదం |
దోషములేదు |
2వ పాదం |
దోషములేదు |
3వ పాదం |
దోషములేదు |
4వ పాదం |
దోషములేదు |
-
ఉత్తర
1వ పాదం |
తల్లి, తండ్రి, అన్నలకు దోషము |
2వ పాదం |
దోషములేదు |
3వ పాదం |
దోషములేదు |
4వ పాదం |
తల్లి, తండ్రి, అన్నలకు దోషము |
-
హస్తా
1వ పాదం |
దోషములేదు |
2వ పాదం |
దోషములేదు |
3వ పాదం |
పురుషుని వలన తండ్రికి, స్త్రీ వలన తల్లికి |
4వ పాదం |
దోషములేదు |
-
చిత్త
1వ పాదం |
తండ్రికి దోషం |
2వ పాదం |
తల్లికి దోషం |
3వ పాదం |
తోడ పుట్టిన వారికి |
4వ పాదం |
సామాన్య దోషము |
-
స్వాతి
1వ పాదం |
దోషములేదు |
2వ పాదం |
దోషములేదు |
3వ పాదం |
దోషములేదు |
4వ పాదం |
దోషములేదు |
-
విశాఖ
1వ పాదం |
మగ-బావమరది,ఆడ-మరదలు |
2వ పాదం |
మగ-బావమరది,ఆడ-మరదలు |
3వ పాదం |
మగ-బావమరది,ఆడ-మరదలు |
4వ పాదం |
మగ-తల్లికి,బావమరది,ఆడ-మరదలు |
-
అనూరాధ
1వ పాదం |
దోషములేదు |
2వ పాదం |
దోషములేదు |
3వ పాదం |
దోషములేదు |
4వ పాదం |
దోషములేదు |
-
జ్యేష్ట
1వ పాదం |
సౌఖ్యహాని, తల్లికి |
2వ పాదం |
సోదరులకు, మేనమామకు |
3వ పాదం |
శిశువుకు, తల్లికి, పెదతండ్రికి |
4వ పాదం |
తండ్రికి, అన్నకు |
-
మూల
1వ పాదం |
తండ్రికి దోషం |
2వ పాదం |
తల్లికి దోషం |
3వ పాదం |
ధనమునకు నాశనము |
4వ పాదం |
దోషములేదు |
-
పూర్వాషాడ
1వ పాదం |
దోషములేదు |
2వ పాదం |
దోషములేదు |
3వ పాదం |
మగ-తండ్రికి,ఆడ-తల్లికి |
4వ పాదం |
దోషములేదు |
-
ఉత్తరాషాడ
1వ పాదం |
దోషములేదు |
2వ పాదం |
దోషములేదు |
3వ పాదం |
దోషములేదు |
4వ పాదం |
దోషములేదు |
-
శ్రవణం
1వ పాదం |
దోషములేదు |
2వ పాదం |
దోషములేదు |
3వ పాదం |
దోషములేదు |
4వ పాదం |
దోషములేదు |
-
ధనిష్ట
1వ పాదం |
దోషములేదు |
2వ పాదం |
దోషములేదు |
3వ పాదం |
దోషములేదు |
4వ పాదం |
దోషములేదు |
-
శతభిషం
1వ పాదం |
దోషములేదు |
2వ పాదం |
దోషములేదు |
3వ పాదం |
దోషములేదు |
4వ పాదం |
దోషములేదు |
-
పూర్వాబాద్ర
1వ పాదం |
దోషములేదు |
2వ పాదం |
దోషములేదు |
3వ పాదం |
దోషములేదు |
4వ పాదం |
సామాన్య దోషము |
-
ఉత్తరాభాద్ర
1వ పాదం |
దోషములేదు |
2వ పాదం |
దోషములేదు |
3వ పాదం |
దోషములేదు |
4వ పాదం |
దోషములేదు |
-
రేవతి
1వ పాదం |
దోషములేదు |
2వ పాదం |
దోషములేదు |
3వ పాదం |
దోషములేదు |
4వ పాదం |
తండ్రికి దోషం |