అయ్యప్ప స్వామి పూజా విధానం

Sample Image

శశ్రీ గురుభ్యోనమః
శ్రీమహావిష్ణువే నమః
స్వామియేశరణం అప్పయ్య
ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా
ఓం గోవిందాయ నమః

పూజావిధానం:

శుక్లాంబరధరం విష్ణు, శశివర్ణం చతుర్బుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ||
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతం ముపాస్మహే ||
ఓం గురు బ్రహ్మా గురు విష్ణు గురు దేవో మహేశ్వరః
గురు స్సాక్షాత్ పర బ్రహ్మాం తస్మై శ్రీ గురవేన నమః ||

యా కుందేందు తుషార హర ధవళా యా సుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మచ్యుత శంకర ప్రభృతి భిర్దేవ్యై స్సదాపూజితా, సామాంపాతు సరస్వతీభగవతీ నిశ్శేష జాడ్యాపహా || శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణే| వాసరా పీఠ నిలయే | సరస్వతీ నమోస్తుతే ||

అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ద్యర్థం భిక్షాం దేహి చ పార్వతి ||
మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః బాంధవా శ్శిపభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ ||

భూతనాధ సదానంద సర్వభూత దయాపర
రక్షరక్ష మహాభాగ శాస్త్రేతుభ్యం నమో నమః ||

ఓం హ్రిం హరిహర పుత్రాయ పుత్ర లభాయ శత్రునాశాయ మద గజ వాహానాయ మహాశాస్త్రే నమః
భూతనాధాయ విద్మహే భవ పుత్రాయ ధీమహి|
తన్నో శాస్తా ప్రచోదయాత్ ||

మనోజపం మారుత తుల్యవేగం జితేంత్రిదయమ్ బుద్ధిమాతాం వరిష్ఠం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామ దూతం శిరసా నమామి

అధ అంగ పూజ:

ఓం గణేశాయ నమః - పాదౌ పూజయామి " పాదములు "

ఓం ఏకదంతాయ నమః - గుల్భౌ పూజయామి " మడిమలు "

ఓం శూర్పకర్ణాయ నమః - జానునీ పూజయామి " మోకాళ్లు "

ఓం అఖువాహనాయ నమః - ఊరూ పూజయామి " తొడలు "

ఓం హేరంభాయ నమః - కటిం పూజయామి " పిరుదులు "

ఓం లంబోదరాయ నమః - ఉదరం పూజయామి " బొజ్జ "

ఓం గణనాథాయ నమః - నాభిం పూజయామి " బొడ్డు "

ఓం గణేశాయ నమః - హృదయం పూజయామి " రొమ్ము "

ఓం స్థూలకంఠాయ నమః - కంఠం పూజయామి " కంఠం "

ఓం స్కందాగ్రజాయ నమః - స్కంథౌ పూజయామి " భుజములు "

ఓం పాషస్తాయ నమః - హస్తౌ పూజయామి " చేతులు "

ఓం గజ వక్త్రాయ నమః - వక్త్రం పూజయామి " ముఖము "

ఓం విఘ్నహంత్రే నమః - నేత్రౌ పూజయామి " కన్నులు "

ఓం శూర్పకర్ణాయ నమః - కర్ణౌ పూజయామి " చెవులు "

ఓం ఫాలచంద్రాయ నమః - లలాటం పూజయామి " నుదురు "

ఓం సర్వేశ్వరాయ నమః - శిరః పూజయామి " తల "

ఓం విఘ్నరాజాయ నమః - సర్వాణ్యంగాని పూజయామి " శరీరం "

శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తర శతనామవళి పూజ:

ఓం గజాననాయ నమః

ఓం గణాధ్యక్షాయ నమః

ఓం విఘ్నారాజాయ నమః

ఓం వినాయకాయ నమః

ఓం ద్త్వెమాతురాయ నమః

ఓం ద్విముఖాయ నమః

ఓం ప్రముఖాయ నమః

ఓం సుముఖాయ నమః

ఓం కృతినే నమః

ఓం సుప్రదీపాయ నమః (10)

ఓం సుఖ నిధయే నమః

ఓం సురాధ్యక్షాయ నమః

ఓం సురారిఘ్నాయ నమః

ఓం మహాగణపతయే నమః

ఓం మాన్యాయ నమః

ఓం మహా కాలాయ నమః

ఓం మహా బలాయ నమః

ఓం హేరంబాయ నమః

ఓం లంబ జఠరాయ నమః

ఓం హ్రస్వ గ్రీవాయ నమః (20)

ఓం మహోదరాయ నమః

ఓం మదోత్కటాయ నమః

ఓం మహావీరాయ నమః

ఓం మంత్రిణే నమః

ఓం మంగళ స్వరాయ నమః

ఓం ప్రమధాయ నమః

ఓం ప్రథమాయ నమః

ఓం ప్రాఙ్ఞాయ నమః

ఓం విఘ్నకర్త్రే నమః

ఓం విఘ్నహంత్రే నమః (30)

ఓం విశ్వ నేత్రే నమః

ఓం విరాట్పతయే నమః

ఓం శ్రీపతయే నమః

ఓం వాక్పతయే నమః

ఓం శృంగారిణే నమః

ఓం అశ్రిత వత్సలాయ నమః

ఓం శివప్రియాయ నమః

ఓం శీఘ్రకారిణే నమః

ఓం శాశ్వతాయ నమః

ఓం బలాయ నమః (40)

ఓం బలోత్థితాయ నమః

ఓం భవాత్మజాయ నమః

ఓం పురాణ పురుషాయ నమః

ఓం పూష్ణే నమః

ఓం పుష్కరోత్షిప్త వారిణే నమః

ఓం అగ్రగణ్యాయ నమః

ఓం అగ్రపూజ్యాయ నమః

ఓం అగ్రగామినే నమః

ఓం మంత్రకృతే నమః

ఓం చామీకర ప్రభాయ నమః (50)

ఓం సర్వాయ నమః

ఓం సర్వోపాస్యాయ నమః

ఓం సర్వ కర్త్రే నమః

ఓం సర్వనేత్రే నమః

ఓం సర్వసిధ్ధి ప్రదాయ నమః

ఓం సర్వ సిద్ధయే నమః

ఓం పంచహస్తాయ నమః

ఓం పార్వతీనందనాయ నమః

ఓం ప్రభవే నమః

ఓం కుమార గురవే నమః (60)

ఓం అక్షోభ్యాయ నమః

ఓం కుంజరాసుర భంజనాయ నమః

ఓం ప్రమోదాయ నమః

ఓం మోదకప్రియాయ నమః

ఓం కాంతిమతే నమః

ఓం ధృతిమతే నమః

ఓం కామినే నమః

ఓం కపిత్థవన ప్రియాయ నమః

ఓం బ్రహ్మచారిణే నమః

ఓం బ్రహ్మరూపిణే నమః (70)

ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః

ఓం జిష్ణవే నమః

ఓం విష్ణుప్రియాయ నమః

ఓం భక్త జీవితాయ నమః

ఓం జిత మన్మథాయ నమః

ఓం ఐశ్వర్య కారణాయ నమః

ఓం జ్యాయసే నమః

ఓం యక్షకిన్నెర సేవితాయ నమః

ఓం గంగా సుతాయ నమః

ఓం గణాధీశాయ నమః (80)

ఓం గంభీర నినదాయ నమః

ఓం వటవే నమః

ఓం అభీష్ట వరదాయినే నమః

ఓం జ్యోతిషే నమః

ఓం భక్త నిథయే నమః

ఓం భావ గమ్యాయ నమః

ఓం మంగళ ప్రదాయ నమః

ఓం అవ్వక్తాయ నమః

ఓం అప్రాకృత పరాక్రమాయ నమః

ఓం సత్య ధర్మిణే నమః (90)

ఓం సఖయే నమః

ఓం సరసాంబు నిథయే నమః

ఓం మహేశాయ నమః

ఓం దివ్యాంగాయ నమః

ఓం మణికింకిణీ మేఖాలాయ నమః

ఓం సమస్త దేవతా మూర్తయే నమః

ఓం సహిష్ణవే నమః

ఓం సతతోత్థితాయ నమః

ఓం విఘాత కారిణే నమః

ఓం విశ్వగ్దృశే నమః (100)

ఓం విశ్వరక్షాకృతే నమః

ఓం కళ్యాణ గురవే నమః

ఓం ఉన్మత్త వేషాయ నమః

ఓం అపరాజితే నమః

ఓం సమస్త జగదాధారాయ నమః

ఓం సర్త్వెశ్వర్య ప్రదాయ నమః

ఓం ఆక్రాంత చిద చిత్ప్రభవే నమః

ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః (108)

(అని ప్రార్థన చేసి దీపారాధన చేయవలెను, కుందికి కుంకుమ అలంకరించి నమస్కారము చేయవలెను)

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ:

అస్మిన్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ధ్యాయామి ఆవాహయామి
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః
ఆసనార్దం అక్షతాన్ సమర్పయామి.
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః
ఆచమనీయం సమర్పయామి.
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః
మధుపర్కం సమర్పయామి.
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః
శుద్ధోదక స్నానం సమర్పయామి.
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః
యజ్ఞోపవీతం సమర్పయామి.
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః
దివ్య పరిమళ గంధావాన్ ధారయామి.
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః
అలంకరణార్ధం ఆభరణార్ధంచ అక్ధతాన్ సమర్పయామి.
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః
పుష్పమాలాన్ సమర్పయామి పుష్పైః పూజయామి

అధ అంగ పూజ:

ఓం సుధత్మనే నమః - పాదౌ పూజయామి

ఓం దందశూకాయ నమః జంఘం పూజయామి

ఓం శివభూషణాయ నమః - జానునీం పూజయామి

ఓం వేగవతే నమః - ఉరూం పూజయామి

ఓం కామరూపాయ నమః కటిం పూజయామి

ఓం పింగళాయ నమః - ఉదరం పూజయామి

ఓం బాధికాయ నమః - నాభిం పూజయామి

ఓం నిరంజనాయ నమః - హృదయం పూజయామి

ఓం జనాధారాయ నమః - కంఠం పూజయామి

ఓం భవ్యరూపధరాయ నమః - బాహూన్ పూజయామి

ఓం బాలబ్రహ్మచారిణే నమః - హస్తౌ పూజయామి

ఓం నిరవద్యాయ నమః - నేత్రౌ పూజయామి

ఓం నిగమస్తుతాయ నమః - కర్ణం పూజయామి

ఓం శుభ్రవర్ణాయ నమః - లలాటం పూజయామి

ఓం కోమలాంగాయ నమః - ముఖం పూజయామి

ఓం సురారాధ్యాయ నమః - సర్వాంగాని పూజయామి

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తర శతనామవళి పూజ:

ఓం స్కందాయ నమః

ఓం గుహాయ నమః

ఓం షణ్ముఖాయ నమః

ఓం ఫాలనేత్ర సుతాయ నమః

ఓం పింగళాయ నమః

ఓం క్రుత్తికాసూనవే నమః

ఓం సిఖివాహాయ నమః

ఓం ద్విషన్ణే త్రాయ నమః || 10 ||

ఓం శక్తిధరాయ నమః

ఓం ఫిశితాశ ప్రభంజనాయ నమః

ఓం తారకాసుర సంహార్త్రే నమః

ఓం రక్షోబలవిమర్ద నాయ నమః

ఓం మత్తాయ నమః

ఓం ప్రమత్తాయ నమః

ఓం ఉన్మత్తాయ నమః

ఓం సురసైన్య స్సురక్ష కాయ నమః

ఓం దీవసేనాపతయే నమః

ఓం ప్రాఙ్ఞాయ నమః || 20 ||

ఓం కృపాళవే నమః

ఓం భక్తవత్సలాయ నమః

ఓం ఉమాసుతాయ నమః

ఓం శక్తిధరాయ నమః

ఓం కుమారాయ నమః

ఓం క్రౌంచ దారణాయ నమః

ఓం సేనానియే నమః

ఓం అగ్నిజన్మనే నమః

ఓం విశాఖాయ నమః

ఓం శంకరాత్మజాయ నమః || 30 ||

ఓం శివస్వామినే నమః

ఓం గుణ స్వామినే నమః

ఓం సర్వస్వామినే నమః

ఓం సనాతనాయ నమః

ఓం అనంత శక్తియే నమః

ఓం అక్షోభ్యాయ నమః

ఓం పార్వతిప్రియనందనాయ నమః

ఓం గంగాసుతాయ నమః

ఓం సరోద్భూతాయ నమః

ఓం అహూతాయ నమః || 40 ||

ఓం పావకాత్మజాయ నమః

ఓం జ్రుంభాయ నమః

ఓం ప్రజ్రుంభాయ నమః

ఓం ఉజ్జ్రుంభాయ నమః

ఓం కమలాసన సంస్తుతాయ నమః

ఓం ఏకవర్ణాయ నమః

ఓం ద్వివర్ణాయ నమః

ఓం త్రివర్ణాయ నమః

ఓం సుమనోహరాయ నమః

ఓం చతుర్వ ర్ణాయ నమః || 50 ||

ఓం పంచ వర్ణాయ నమః

ఓం ప్రజాపతయే నమః

ఓం ఆహార్పతయే నమః

ఓం అగ్నిగర్భాయ నమః

ఓం శమీగర్భాయ నమః

ఓం విశ్వరేతసే నమః

ఓం సురారిఘ్నే నమః

ఓం హరిద్వర్ణాయ నమః

ఓం శుభకారాయ నమః

ఓం వటవే నమః || 60 ||

ఓం వటవేష భ్రుతే నమః

ఓం పూషాయ నమః

ఓం గభస్తియే నమః

ఓం గహనాయ నమః

ఓం చంద్రవర్ణాయ నమః

ఓం కళాధరాయ నమః

ఓం మాయాధరాయ నమః

ఓం మహామాయినే నమః

ఓం కైవల్యాయ నమః

ఓం శంకరాత్మజాయ నమః || 70 ||

ఓం విస్వయోనియే నమః

ఓం అమేయాత్మా నమః

ఓం తేజోనిధయే నమః

ఓం అనామయాయ నమః

ఓం పరమేష్టినే నమః

ఓం పరబ్రహ్మయ నమః

ఓం వేదగర్భాయ నమః

ఓం విరాట్సుతాయ నమః

ఓం పుళిందకన్యాభర్తాయ నమః

ఓం మహాసార స్వతావ్రుతాయ నమః || 80 ||

ఓం ఆశ్రిత ఖిలదాత్రే నమః

ఓం చోరఘ్నాయ నమః

ఓం రోగనాశనాయ నమః

ఓం అనంత మూర్తయే నమః

ఓం ఆనందాయ నమః

ఓం శిఖిండికృత కేతనాయ నమః

ఓం డంభాయ నమః

ఓం పరమ డంభాయ నమః

ఓం మహా డంభాయ నమః

ఓం క్రుపాకపయే నమః || 90 ||

ఓం కారణోపాత్త దేహాయ నమః

ఓం కారణాతీత విగ్రహాయ నమః

ఓం అనీశ్వరాయ నమః

ఓం అమృతాయ నమః

ఓం ప్రాణాయ నమః

ఓం ప్రాణాయామ పారాయణాయ నమః

ఓం విరుద్దహంత్రే నమః

ఓం వీరఘ్నాయ నమః

ఓం రక్తాస్యాయ నమః

ఓం శ్యామ కంధరాయ నమః || 100 ||

ఓం సుబ్ర హ్మణ్యాయ నమః

ఆన్ గుహాయ నమః

ఓం ప్రీతాయ నమః

ఓం బ్రాహ్మణ్యాయ నమః

ఓం బ్రాహ్మణ ప్రియాయ నమః

ఓం వేదవేద్యాయ నమః

ఓం అక్షయ ఫలదాయ నమః

ఓం వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః || 108 ||

శ్రీ అయ్యప్ప అధ అంగ పూజః :

ఓం ధర్మశాస్త్రే నమః - పాదౌ పూజయామి

ఓం శిల్పశాస్త్రే నమః - గుల్బౌ పూజయామి

ఓం వీరశాస్త్రే నమః - జంఘే పూజయామి

ఓం యోగశాస్త్రే నమః - జానునీ పూజయామి

ఓం మహాశాస్త్రే నమః - ఊరుం పూజయామి

ఓం బ్రహ్మశాస్త్రే నమః - గుహ్యం పూజయామి

ఓం శబరిగిరీసహాయ నమః - మేడ్రం పూజయామి

ఓం సత్యరూపాయ నమః - నాభి పూజయామి

ఓం మణికంఠాయ నమః - ఉదరం పూజయామి

ఓం విష్ణుపుత్రాయ నమః - వక్షస్థలం పూజయామి

ఓం ఈశ్వరపుత్రాయ నమః - పార్శ్వౌ పూజయామి

ఓం హరిహరపుత్రాయ నమః - హృదయం పూజయామి

ఓం త్రినేతాయ నమః - కంఠం పూజయామి

ఓం ఓంకార స్వరూపాయ నమః - స్తనౌ పూజయామి

ఓం వరద హస్తాయ నమః హస్తాన్ పూజయామి

ఓం అతితేజస్వినే నమః - ముఖం పూజయామి

ఓ అష్టమూర్తయే నమః - దంతాన్ పూజయామి

ఓం శుభవీక్షణాయ నమః నేత్రే పూజయామి

ఓం కోమలాంగాయ నమః కర్ణౌ పూజయామి

ఓం మహాపాప వినాశకాయ నమః - లలాటం పూజయామి

ఓం శత్రునాశాయ నమః - నాసికాం పూజయామి

ఓం పుత్రలాభాయ నమః - చుబుకం పూజయామి

ఓం గజాధిపాయ నమః - ఓష్టౌ పూజయామి

ఓం హరిహరాత్మజాయ నమః - గండస్థలం పూజయామి

ఓం గణేశపూజ్యాయ నమః - కవచాన్ పూజయామి

ఓం చిద్రూపాయ నమః - శిరః పూజయామి

ఓం సర్వేశ్వరాయ నమః - సర్వాణ్యంగాని పూజయామి

శ్రీ అయ్యప్పస్వామి అష్టోత్తర శతనామావళిః :

ఓం శ్రీ మహాశాస్త్రే నమః

ఓం విశ్వవాస్త్రే నమః

ఓం లోక శాస్త్రే నమః

ఓం మహాబలాయ నమః

ఓం ధర్మ శాస్త్రే నమః

ఓం వేద శాస్త్రే నమః

ఓం కాల శాస్త్రే నమః

ఓం మహాజసే నమః

ఓం గజాధిపాయ నమః

ఓం అంగపతయే నమః|| 10 ||

ఓం వ్యాఘ్రపతయే నమః

ఓం మహాద్యుతాయ నమః

ఓం గణాధ్యక్షాయ నమః

ఓం అగ్రగణ్యాయ నమః

ఓం మహా గుణ గణాలయ నమః

ఓం ఋగ్వేదరూపాయ నమః

ఓం నక్షత్రాయ నమః

ఓం చంద్రరూపాయ నమః

ఓం వలాహకాయ నమః

ఓం దూర్వాయ నమః|| 20 ||

ఓం శ్యామాయ నమః

ఓం మహా రూపాయ నమః

ఓం క్రూర దృష్టయే నమః

ఓం అనామయాయ నమః

ఓం త్రినేత్రాయ నమః

ఓం ఉత్పాలాకారాయ నమః

ఓం కాలాంతకాయ నమః

ఓం నరాధిపాయ నమః

ఓం దక్షమూషకాయ నమః

ఓం కాల్హారకు సుమప్రియాయ నమః|| 30||

ఓం మదనాయ నమః

ఓం మాధవసుతాయ నమః

ఓం మందారకుసుమ ప్రియాయ నమః

ఓం మదాలసాయ నమః

ఓం వీర శాస్త్రే నమః

ఓం మహా సర్ప విభూషితాయ నమః

ఓం మహాసూరాయ నమః

ఓం మహాధీరాయ నమః

ఓం మహాపాపవినాశకాయ నమః

ఓం ఆసిహస్తాయ నమః|| 40 ||

ఓం శరదరాయ నమః

ఓం హలహల ధరసుతాయ నమః

ఓం అగ్ని నయనాయ నమః

ఓం అర్జునపతయే నమః

ఓం అనంగామదనాతురాయ నమ

ఓం దుష్టగ్రహాధిపాయ నమః

ఓం శాస్త్రే నమః

ఓం శిష్టరక్షణధీక్షితాయ నమః

ఓం రాజరాజర్చితాయ నమః

ఓం రాజ శేఖరాయ నమః|| 50 ||

ఓం రాజోత్తమాయ నమః

ఓం మంజులేశాయ నమః

ఓం వరరుచయే నమః

ఓం వరదాయ నమః

ఓం వాయువాహనాయ నమః

ఓం వజ్రాంగాయ నమః

ఓం విష్ణుపుత్రాయ నమః

ఓం ఖడ్గప్రాణయే నమః

ఓం బలోధ్యుతయ నమః

ఓం త్రిలోకజ్ఞానాయ నమః|| 60 ||

ఓం అతిబలాయ నమః

ఓం కస్తూరితిలకాంచితాయ నమః

ఓం పుష్కలాయ నమః

ఓం పూర్ణధవళాయ నమః

ఓం పూర్ణ లేశాయ నమః

ఓం కృపాలయాయ నమః

ఓం వనజనాధి పాయ నమః

ఓం పాశహస్తాయ నమః

ఓం భయాపహాయ నమః

ఓం బకారరూపాయ నమః|| 70 ||

ఓం పాపఘ్నాయ నమః

ఓం పాషండ రుధిశాయ నమః

ఓం పంచపాండవసంరక్షకాయ నమః

ఓం పరపాపవినాశకాయ నమః

ఓం పంచవక్త్ర కుమారాయ నమః

ఓం పంచాక్షక పారాయణాయ నమః

ఓం పండితాయ నమః

ఓం శ్రీ ధరసుతాయ నమః

ఓం న్యాయాయ నమః

ఓం కవచినే నమః|| 80 ||

ఓం కరీణామదిపాయ నమః

ఓం కాండయుజుషే నమః

ఓం తర్పణ ప్రియాయ నమః

ఓం సోమరూపాయ నమః

ఓం కరీణామదిపాయ నమః

ఓం కాండయుజుషే నమః

ఓం తర్పణ ప్రియాయ నమః

ఓం సోమరూపాయ నమః

ఓం వన్యధన్యాయ నమః

ఓం సత్పందాపాప వినాశకాయ నమః

ఓం వ్యాగ్ర చర్మధరాయ నమః

ఓం శూలినే నమః

ఓం కృపాళాయ నమః

ఓం వేణువదనాయ నమః|| 90 ||

ఓం కంచు కంటాయ నమః

ఓం కరళవాయ నమః

ఓం కిరీటాధివిభూషితాయ నమః

ఓం దూర్జటినే నమః

ఓం వీరనిలయాయ నమః

ఓం వీరాయ నమః

ఓం వీరేంద్రవందితాయ నమః

ఓం విశ్వరూపాయ నమః

ఓం విరపతయే నమః

ఓం వివిధార్దఫలప్రదాయ నమః|| 100||

ఓం మహారూపాయ నమః

ఓం చతుర్భాహవే నమః

ఓం పరపాపవిమోచకాయ నమః

ఓం నాగ కుండలధరాయ నమః

ఓం కిరీటాయ నమః

ఓం జటాధరాయ నమః

ఓం నాగాలంకారసంయుక్తాయ నమః

ఓం నానారత్నవిభూషితాయ నమః|| 108 ||

అయ్యప్పస్వామివారి శరణు ఘోష:

ఓం స్వామియే శరణమయ్యప్ప

ఓం అయ్యప్పదైవమే శరణమయ్యప్ప

ఓం అఖిలలోకనాయకనే శరణమయ్యప్ప

ఓం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప

ఓం అర్చన్ కోవిల్ అరసే శరణమయ్యప్ప

ఓం అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప

ఓం అలుదామేడే శరణమయ్యప్ప

ఓం అనాధనాదనే శరణమయ్యప్ప

ఓం ఆదిమూల మహాగణపతి భగవానే శరణమయ్యప్ప

ఓం ఓంకారముర్తియే శరణమయ్యప్ప

ఓం ఔదార్యముర్తియే శరణమయ్యప్ప

ఓం ఔన్నత్యప్రియనే శరణమయ్యప్ప

ఓం కర్పూర పరిమళ శోబితప్రియనే శరణమయ్యప్ప

ఓం కరిమలవాసననే శరణమయ్యప్ప

ఓం కరిమల ఏట్రమే శరణమయ్యప్ప

ఓం కరిమల ఏరక్కమే శరణమయ్యప్ప

ఓం కరుణాముర్తియే శరణమయ్యప్ప

ఓం కలియుగ వరదనే శరణమయ్యప్ప

ఓం కరుప్పస్వామియే శరణమయ్యప్ప

ఓం కాళిడo కుండ్రమే శరణమయ్యప్ప

ఓం కాంతమలై జ్యోతియే శరణమయ్యప్ప

ఓం కానన వాసనే శరణమయ్యప్ప

ఓం కుళుత్తుపులై బాలికనే శరణమయ్యప్ప

ఓం ఆర్యాంగావయ్యనే శరణమయ్యప్ప

ఓం ఆశ్రిత రాక్షకనే శరణమయ్యప్ప

ఓం ఇరుముడి ప్రియనే శరణమయ్యప్ప

ఓం ఇష్టప్రదయకనే శరణమయ్యప్ప

ఓం ఇందిరారమణ ప్రియనే శరణమయ్యప్ప

ఓం ఇంద్ర గర్వభంగనే శరణమయ్యప్ప

ఓం ఈశ్వర తనయనే శరణమయ్యప్ప

ఓం ఉమాసుతనే శరణమయ్యప్ప

ఓం ఊర్థ్వరేతనే శరణమయ్యప్ప

ఓం ఎరిమేలి ధర్మశాస్తావే శరణమయ్యప్ప

ఓం ఎన్ కుల దైవమే శరణమయ్యప్ప

ఓం ఏకాoతముర్తియే శరణమయ్యప్ప

ఓం ఐoదుమలైవాసనే శరణమయ్యప్ప

ఓం ఐశ్వర్యముర్తియే శరణమయ్యప్ప

ఓం గణపతి సోదరనే శరణమయ్యప్ప

ఓం గoధాభిషేక ప్రియనే శరణమయ్యప్ప

ఓం ఘంటానాద ప్రియనే శరణమయ్యప్ప

ఓం జ్ఞానసంపదమూర్తియే శరణమయ్యప్ప

ఓం చల్లని దైవమే శరణమయ్యప్ప

ఓం ఛాయ రూపమే శరణమయ్యప్ప

ఓం జగద్గురువే శరణమయ్యప్ప

ఓం జగదానందదాయకనే శరణమయ్యప్ప

ఓం టెంకాయ నీరాభిషేక ప్రియనే శరణమయ్యప్ప

ఓం నాగరాజనే శరణమయ్యప్ప

ఓం ఢoకానాద ప్రియనే శరణమయ్యప్ప

ఓం తంజం ఆలిప్పవనే శరణమయ్యప్ప

ఓం తారక బ్రహ్మముర్తియే శరణమయ్యప్ప

ఓం త్రిమూర్తి ప్రియనే శరణమయ్యప్ప

ఓం నవరత్నకిరీటి ధారినే శరణమయ్యప్ప

ఓం నవనీత శక్తినే శరణమయ్యప్ప

ఓం నారాయణసుతనే శరణమయ్యప్ప

ఓం ఢమరుకప్రియసుతనే శరణమయ్యప్ప

ఓం నిత్యబ్రహ్మచారియే శరణమయ్యప్ప

ఓం నీలిమలైఏట్రమే శరణమయ్యప్ప

ఓం పంపావాసనే శరణమయ్యప్ప

ఓం పంచామృతాభిషేక ప్రియనే శరణమయ్యప్ప

ఓం పందళరాజకుమారనే శరణమయ్యప్ప

ఓం పంబయిల్ విళక్కనే శరణమయ్యప్ప

ఓం పరబ్రహ్మజ్యోతియే శరణమయ్యప్ప

ఓం పరాక్రమశాలియే శరణమయ్యప్ప

ఓం పంబాస్నానమే శరణమయ్యప్ప

ఓం పడునెనమిది సోపానాదిపతయే శరణమయ్యప్ప

ఓం పాపసంహరనే శరణమయ్యప్ప

ఓం పున్యముర్తియే శరణమయ్యప్ప

ఓం పొన్నప్ప స్వామియే శరణమయ్యప్ప

ఓం పొన్నoబల వాసనే శరణమయ్యప్ప

ఓం పెరియాన పట్టమే శరణమయ్యప్ప

ఓం పౌరుషశక్తి ముర్తియే శరణమయ్యప్ప

ఓం బంధవిముక్తనే శరణమయ్యప్ప

ఓం బక్తవత్సలనే శరణమయ్యప్ప

ఓం భస్మాభిషేక ప్రియనే శరణమయ్యప్ప

ఓం భూతనాధనే శరణమయ్యప్ప

ఓం మనికంఠదైవమే శరణమయ్యప్ప

ఓం మదగజవాహననే శరణమయ్యప్ప

ఓం మహిషిమర్దననే శరణమయ్యప్ప

ఓం మకరజ్యోతియే శరణమయ్యప్ప

ఓం మాలికారోత్తమదేవి మంజుమాతాయే శరణమయ్యప్ప

ఓం మొహినిసుతనే శరణమయ్యప్ప

ఓం మురళీలోలగానప్రియనే శరణమయ్యప్ప

ఓం మొహనరూపమే శరణమయ్యప్ప

ఓం యదవ ప్రియనే శరణమయ్యప్ప

ఓం యజ్ఞ ప్రియనే శరణమయ్యప్ప

ఓం యోగముర్తియే శరణమయ్యప్ప

ఓం రక్షణముర్తియే శరణమయ్యప్ప

ఓం రుద్రాంశముర్తియే శరణమయ్యప్ప

ఓం లంబోదర ప్రియనే శరణమయ్యప్ప

ఓం లక్ష్మివల్లభ ప్రియనే శరణమయ్యప్ప

ఓం వన్పులివాహననే శరణమయ్యప్ప

ఓం వావర్ స్వామియే శరణమయ్యప్ప

ఓం విల్లాలి వీరనే శరణమయ్యప్ప

ఓం వీరమణిగoడనే శరణమయ్యప్ప

ఓం శక్తిదేవకుమారనే శరణమయ్యప్ప

ఓం శరణాగత వత్సలనే శరణమయ్యప్ప

ఓం శరణుఘోష ప్రియనే శరణమయ్యప్ప

ఓం శబరి పీఠమే శరణమయ్యప్ప

ఓం శతృసoహరముర్తియే శరణమయ్యప్ప

ఓం షణ్ముఖ సోదరనే శరణమయ్యప్ప

ఓం సకలరోగనివారణ ధన్వంతర ముర్తియే శరణమయ్యప్ప

ఓం సచ్చిదానంద స్వరూపమే శరణమయ్యప్ప

ఓం సకలకళావల్లభనే శరణమయ్యప్ప

ఓం సంకటహరనే శరణమయ్యప్ప

ఓం సద్గురునాథ ముర్థియే శరణమయ్యప్ప

ఓం శ్రీ హరిహరసుతాన్, ఆనందచిత్తన్, అయ్యన్, అయ్యప్పన్ స్వామియే శరణమయ్యప్ప.

సర్వదేవతా స్వరూప హరిహర సుత ధర్మశాస్త్ర
శ్రీ అయ్యప్ప స్వామినే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ సమర్పయామి
శ్రీ అయ్యప్ప స్వామినే నమః ధూపః మాఘ్రాపయామి

ప్రార్ధన:

ఓం భూర్భువస్సువః, తత్ సవితుర్వరేణ్యం, భర్గోదేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్| సత్యం వర్తేన పరిషించయామి అమృతమస్తు అమృతోపస్తరణమసి| స్వాహా||
ప్రాణాయ స్వాహా | అపానాయ స్వాహా| వ్యానాయ స్వాహా| ఉదానాయ స్వాహా| సమానాయ స్వాహా| బ్రహ్మణే స్వాహా||
పూర్ణా పుష్కళాంబా సమేత శ్రీహరిహరపుత్ర ధర్మశాస్త్రే నమః శాల్యన్నం. ఘృతగుడుపాయసం. మొదకం శుద్దాన్నం, నారికేళ ఖంద్వయం కదళీఫలం, సర్వ అమృతం మహానైవేద్యం నివేదయామి||
మధ్యే మధ్యే అమృత పానీయం సమర్పయామి||
భూతాదిపాయ విద్మహే మహాదేవాయ ధీమహి|
తన్నో శాస్త్రా ప్రచోదయాత్||
ఉత్తుంగ రత్నమకుటం కుటిలాగ్ర కేశం|
శాస్తారమిష్ట వరదం చరణం ప్రపద్యే
కరచరణ కృతం వా కర్మ వాక్కా యజంవా|
శ్రవణ నయనజం వా మానసం వాపరాధం||
విహిత మవిహింతవా సర్వమేతత్ క్షమస్వ|
హరిహర సుతనే త్రాహిమాం భూతనాధః
అపరాధ సహస్రాణి క్రియాంతే హర్షిశం మయా
దాసోహం ఇతిమాం మత్వాక్షమస్వ కరుణానిధే||
ఆవాహనం నజానామి నజానామి వినర్జనం.
పూజవిధం నజానామి క్షమస్వ కరుణానిధే||
శ్రీ పార్వతీపతి రమాపతి యుగ్మజాతం|
శ్రీ పాండ్యపూర్ణ సుకృతం వరభూతనాధం||
శ్రీ పూర్ణ పుష్కళయుతం శ్రిరపారిజాతం
శ్రీ పూర్ణ చంద్ర వదనం వరదం నమామి
విద్యాందేహి యశోదేహి పుత్రాన్ శతాయుషః
దేహిభక్తించమే దేహిపరత్ర చపరాంగతిం||
యస్యస్మృత్యాచ నామోక్త్యాయత ఫలంః పూజాక్రియాదిషు|
న్యూనం సంపూర్ణతాం యాన్తి సద్యోవందే తమచ్యుతం|
మంత్ర హీనం క్రియా హీనం భక్తిహీనం తదస్తుయే||
పాయశ్చిత్తాస్య శేషాణాం తఫః కర్మాత్మకానివై
యాని తేషామ శేషాణం శ్రీ కృష్ణాను స్మరణం ఫలంః||
అనయా పూజయా శ్రీ పూర్ణాపుష్కళాంబా సమేత శ్రీ హరిహరపుత్ర ధర్మశాస్తా సుప్రితో సుప్రసన్నో వరదో భవతు అస్య యజమానస్య( గోత్రం చెప్పుకుని కుటుంబ సభ్యులు నామం చెప్పలి)
సకుటుంబస్యక్షేమ, స్ధైర్య, వీర్య, విజయ, ఆయురారోగ్య, ఐశ్వరయాభివృద్ధిరస్తు. అస్య యాజమానస్య శబరిగిరి యాత్ర పరిపూర్ణ ఫల సిద్ధిరస్తు సమస్త మంగళాని ఆవాప్తిరస్తు సర్వేజనాః సుఖినో భవంతు.

శ్రీ ఆదిశంకర ప్రణీత పంచరత్న స్తోత్రం:

లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం
పార్వతీ హృదయానంద శాస్తారం ప్రణమామ్యహం !!
( ఓం స్వామియే శరణమయ్యప్ప )
విప్ర పూజ్యం విశ్వ వంద్యం విష్ణు శంభు ప్రియం సుతం
క్షిప్ర ప్రసాదం నిరతం శాస్తారం ప్రణమామ్యహం !!
( ఓం స్వామియే శరణమయ్యప్ప )
మత్త మాతంగ గమనం కారుణ్యామృత పూరితం
సర్వ విఘ్న హరం దేవం శాస్తారం ప్రణమామ్యహం !!
( ఓం స్వామియే శరణమయ్యప్ప )
అస్మత్ కులేశ్వరం దేవం అస్మతౌ శత్రు వినాశనం
అస్మదిష్ట ప్రదాతారం శాస్తారం ప్రణమామ్యాహం !!
( ఓం స్వామియే శరణమయ్యప్ప )
పాండ్యేశవంశ తిలకం కేరళ కేళి విగ్రహం
ఆర్తత్రాణ పరందేవం శాస్తారం ప్రణమామ్యాహం !!
( ఓం స్వామియే శరణమయ్యప్ప )
పంచ రత్నాఖ్య మేతద్యో నిత్యం శుద్ధః పఠేన్నరః
తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే !!
( ఓం స్వామియే శరణమయ్యప్ప )
యస్య ధన్వంతరీ మాతా పితా రుద్రోభిషక్ నమః
త్వం శాస్తార మహం వందే మహావైద్యం దయానిధిం !!
( ఓం స్వామియే శరణమయ్యప్ప )
అరుణోదయ సంకాశం నీలకుండల ధారణం
నీలాంబర ధరం దేవం వందేహం బ్రహ్మ నందనం!!
( ఓం స్వామియే శరణమయ్యప్ప )
చాప బాణం వామస్తే చిన్ముద్రాం దక్షిణకరే
విలసత్ కుండల ధరం వందేహం విష్ణు నందనం !!
( ఓం స్వామియే శరణమయ్యప్ప )
వ్యాఘ్రూరూఢం రక్తనేత్రం స్వర్ణమాలా విభూషణం
సువీరాట్టధరం దేవం వందేహం శంభు నందనం !!
( ఓం స్వామియే శరణమయ్యప్ప )
కింగిణిదణ్యాను భూషణం పూర్ణచంద్ర నిబాననం
కిరాతరూప శాస్తారం వందేహం పాండ్య నందనం!!
( ఓం స్వామియే శరణమయ్యప్ప )
భూత భేతాళ సం సేవ్యం కాంచనాద్రి నివాసితం
మణికంఠ మితిఖ్యాతం వందేహం శక్తి నందనం !!
( ఓం స్వామియే శరణమయ్యప్ప )
భూతనాధ సదానంద సర్వభూత దయాపర|
రక్షరక్ష మహాభాగ శాస్త్రేతుభ్యం నమో నమః (3 సార్లు జపించాలి)

క్షమాపణ మంత్రము:

జ్ఞానముతోను,అజ్ఞానముతోను మేము తెలిసి తెలియక చేయు సకల తప్పులను క్షమించి కాపడవలెను. సత్యమగు అమరియుండి సమస్త భూమండలాన్ని ఏలుచున్నటువంటి ఓం స్రీ హరిహర సుతన్ ఆనందచిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామి వారి పాదార విందుములే మాకు శరణం శరణం శరణం

ఆత్మ ప్రదక్షిణ:

యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే|| పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల అన్యధా శరణం నాస్ధి త్వమేవ శరణం మమః తస్మాత్కారుణ్య భావనే రక్ష రక్ష హరిహరపుత్ర

మంగళ హారతి:

శంకరాయ శంకరాయ శంకరాయ మంగళమ్
శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళమ్
గురువరాయ మంగళమ్ దత్తాత్రేయ మంగళమ్
రాజారామ మంగళమ్ రామకృష్ణ మంగళమ్
అయ్యప్పా మంగళమ్ మణికంఠా మంగళమ్
శబరీశా మంగళమ్ శాత్రాయా మంగళమ్
మంగళమ్ మంగళమ్ నిత్య జయ మంగళమ్
మంగళమ్ మంగళమ్ నిత్య శుభ మంగళమ్
మా నరసింహ స్వామికి జయ మంగళమ్
మా సాయి నాధుకి శుభ మంగళమ్
సర్వదేవతా స్వరూప హరిహర సుత ధర్మశాస్త్ర
శ్రీ అయ్యప్ప స్వామినే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ సమర్పయామి
శ్రీ అయ్యప్ప స్వామినే నమః ధూపః మాఘ్రాపయామి