అక్షరాభ్యాసం

  • పసుపు : 100 g
  • కుంకుమ : 100 g
  • గంధం : 1 box
  • విడిపూలు : ¼ kg
  • పూల మాలలు : 2 మూరలు
  • తమలపాకులు : 20
  • వక్కలు : 100 g
  • ఖర్జూరములు : 1 box
  • అగర్బత్తి : 1 pkt
  • కర్పూరము : 1 pkt
  • కొబ్బెరకాయలు : 2
  • బియ్యం : 3 kg
  • ప్లేటు : 2
  • పలక : 5
  • బలపం : 5
  • చిల్లర పైసలు : Rs 20
  • నూతన వస్త్రాలు : 1 pair
  • దీపాలు
  • నూనె
  • వత్తులు
  • కలశం
  • గ్లాసులు
  • దారం
  • మామిడాకులు