వరలక్ష్మీ వ్రతం

  • పసుపు
  • కుంకుమ
  • గంధం, విడిపూలు
  • పూల మాలలు
  • తమలపాకులు
  • వక్కలు - 30
  • ఖర్జూరాలు
  • అగరవత్తులు
  • కర్పూరం
  • చిల్లర పైసలు
  • తెల్లని వస్ర్తం
  • రవికల గుడ్డ
  • మామిడి ఆకులు
  • ఐదు రకాల పండ్లు
  • అమ్మవారి ఫోటో
  • కలశం
  • కొబ్బరి కాయలు
  • తెల్ల దారం లేదా నోము దారం లేదా పసుపు రాసిన కంకణం
  • ఇంట్లో తయారు చేసుకున్న ప్రసాదాలు
  • అక్షింతలు(పసుపు, కుంకుమ కలిపిన బియ్యం)
  • పంచామృతాలు
  • వత్తులు
  • నెయ్యి