ఆడపెళ్లి వారి సామగ్రి

  • పసుపు 250 g.
  • కుంకుమ 250 g.
  • వక్కలు 200 g.
  • ఖర్జూరాలు 200 g.
  • పసుపు కొమ్ములు 200 g.
  • గంధం/ అష్టగంధాలు
  • కర్పూరం/ ముద్దకర్పూరం- 100 g.
  • బియ్యం 15 కిలోలు
  • తమలపాకులు 100
  • అరటి పళ్లు 2 డజన్లు
  • కొబ్బరి బొండాలు (తొడిమ/ముచికతో) - 3
  • విడిపూలు, గరిక కొద్దిగా
  • గుండ్రాయి, జీలకర్ర, బెల్లం
  • పంచెల చాపులు-1
  • జాకెట్ బట్టలు- 5
  • తెల్లతువ్వాళ్లు-4
  • జంట తువ్వాళ్లు- 1
  • పుట్టమట్టి 1 గంప
  • ఆవు పాలు - 1 లీటరు
  • పెరుగు - 100 గ్రా., + తేనె - 50 గ్రా.
  • వడ్లు + నవధాన్యాలు - 1/2 kg
  • మట్టిముంతలు- 4
  • మూకుళ్లు + ప్రమిదలు- 8
  • ఎండు కొబ్బరి చిప్పలు- 4
  • దారపు బంతి, సున్నం డబ్బా-1
  • గొడుగు, కర్ర, అద్దంకాటుకపూలమాల (స్నాతకం)
  • ఇలవేల్పు పటములు, గౌరీదేవి
  • బియ్యం పిండి (జ్యోతులకు, ముగ్గుకు) - 1kg
  • ఆవు నెయ్యి 2 kg
  • ఆవుపిడకలు- 10, + సమిధలు 20 కట్టలు
  • ఇత్తడి గిన్నెలు/ మట్టి మూకుళ్లు (అర లీటర్) – 3
  • సెంటుసీసా
  • పన్నీరు బుడ్డి
  • గంధం గిన్నె అప్పడాలు
  • వడియాలు
  • పెసరపప్పు
  • కందపిలకలు
  • వరిపేలాలు – అరకిలో
  • స్థాలీపాకమునకు ఇత్తడి గిన్నె-1
  • తెర సెల్లా
  • భాషికాలు (ఆచారం ప్రకారం)
  • మంగళ సూత్రం
  • చుట్టులు
  • వరునకు ఆభరణములు యజ్ఞోపవీతం
  • ఉత్తర జంధ్యం
  • భటువు
  • దొంగవేలిమి గిన్న
  • తలంబ్రాల బియ్యం
  • జ్యోతులు (ఆచారం ప్రకారం)
  • పూలమాలలు
  • కర్పూర దండలు (ఆచారం ప్రకారం)
  • కాళ్లు కడుగు పళ్ళెం
  • చెంబు
  • పానకం బిందెలు-2
  • గ్లాసులు
  • లగ్నపత్రిక
  • పెళ్లి పీట
  • కాడి
  • పీటలు – 4
  • పళ్లెములు- 4
  • ఆచమన పాత్రలు (హరివేణం, ఉద్ధరిణెపంచపాత్ర)
  • చందనపు బొమ్మలు, గులాల్
  • పెళ్ళి బుట్ట /గంప (ఆచారం ప్రకారం)
  • గంట, హారతి, చిల్లర నాణెములు- 25
  • మామిడి కొమ్మలు
  • ఇటుకలు - 27, ఇసుక / హవన కుండము
  • దీపారాధన సామగ్రి (వత్తులు, ప్రమిదలు, నూనె, అగ్గిపెట్టె)
  • గుమ్మడికాయ, గంధం చెక్క (ఆచారం ప్రకారం)
  • బొట్టుపెట్టెలు, తగవు (పెళ్లి సారె) అరిసెలు, లడ్డూలు..
  • కన్యాదానానికి అరటి - కొబ్బరి గెలలు (ఆచారం ప్రకారం)
  • పెళ్లి బట్టలు - వరునికి 5 జతలు (కాశీయాత్ర, వరపూజ, స్థాలీపాకం, సదస్యం, శుభకార్యం)వధూ వరులిద్దరకి 3 జతలు (మధుపర్కములు, గృహప్రవేశం, సత్యవ్రతం)ఉయ్యాలచీర, పడికట్టు చీర, పాన్పుదుప్పటి, అప్పగింతలు, బ్రహ్మగారికి బట్టలు