మగపెళ్లి వారి సామగ్రి

  • పసుపు 250 g.
  • కుంకుమ 250 g.
  • వక్కలు 200 g.
  • ఖర్జూరాలు 200 g.
  • పసుపు కొమ్ములు 200 g.
  • గంధం/ అష్టగంధాలు
  • కర్పూరం/ ముద్దకర్పూరం- 100 g.
  • బియ్యం 15 కిలోలు
  • తమలపాకులు 100
  • అరటి పళ్లు 2 డజన్లు
  • కొబ్బరి బొండాలు (తొడిమ/ముచికతో) - 3
  • విడిపూలు, గరిక కొద్దిగా
  • ఎద్దుపేడ, యవలు, దర్భలు
  • క్షురకర్మకు కొత్తకత్తెర - 1
  • పంచె – కండువ - 1
  • ఉసిరి పిండి/శనగ పిండి /సున్నిపిండి
  • మేడి పుల్ల - 1
  • అద్దం, కాటుక, పాముకోళ్లు (చెక్కజోళ్లు)
  • ముత్యాలు/పగడాల హారం -1
  • మట్టిముంతలు- 4, మూకుళ్లు + ప్రమిదలు- 2
  • తెల్లతువ్వాళ్లు-2, జంట తువ్వాళ్లు
  • ఆవు నెయ్యి - 1kg.
  • ఆవుపిడకలు- 10, సమిధలు – 10 కట్టలు
  • ఇత్తడి గిన్నెలు/ మట్టి మూకుళ్లు (అర లీటర్) – 3
  • దారపు బంతి-1, బియ్యం పిండి - 100 గ్రా.
  • అప్పడాలు, వడియాలు, పెసరపప్పు, దుంపకూర(కాశీయాత్రకు)
  • యజ్ఞోపవీతం- 1
  • సెంటుసీసా, పన్నీరు బుడ్డి, గంధం గిన్నె
  • తుంగచాప-1
  • రేగు గింజలు
  • తెర సెల్లా, భాషికాలు (ఆచారం ప్రకారం)
  • మంగళ సూత్రం, మట్టెలు, నల్లపూసలు, నగలు
  • తలంబ్రాల బియ్యం
  • జ్యోతులు (ఆచారం ప్రకారం)
  • పూలమాలలు
  • కర్పూర దండలు (ఆచారం ప్రకారం)
  • ఆచమన పాత్రలు (హరివేణం, ఉద్ధరిణె, పంచపాత్ర)
  • పీటలు – 4
  • పళ్లెములు- 4
  • కలశములు- 3
  • గంట
  • హారతి
  • చిల్లర నాణెములు- 25
  • మామిడి కొమ్మలు
  • ఇటుకలు - 27, ఇసుక / హవన కుండము
  • దీపారాధన సామగ్రి (వత్తులు, ప్రమిదలు, నూనె, అగ్గిపెట్టె)
  • పెళ్లి బట్టలు - బావ మరిదికి 2 జతలు (కాశీయాత్ర, లాజకట్నం)వధువు మేనమామకు గంప కట్నంతల్లిచీర, ముత్తవ్వచీర, వధువుకు 5 జతలు (ప్రధానహోమం, స్థాలీపాకం, సదస్యం, నాగవల్లీ, శుభకార్యం), బ్రహ్మగారికి బట్టలు