అన్నప్రాశన

  • పసుపు : 100 g
  • కుంకుమ : 100 g
  • పండ్లు : 5 types
  • విడిపూలు : ¼ kg
  • పూల మాలలు : 15
  • తమలపాకులు : 20
  • వక్కలు : 200 gr
  • ఖర్జూరములు : 1 box
  • అగర్బత్తి : 1 pkt
  • హరతికర్పూరం : 100 gr
  • కొబ్బెరకాయలు : 2
  • బియ్యం : 5 kg
  • గంధం : 1 box
  • ఆవు పాలు : 1/2 lt
  • ఆవు పెరుగు : 250 gr
  • చిల్లర పైసలు : Rs 21
  • ఆవు నెయ్యి : 1 kg
  • తేనే : 100 gr
  • అన్నము లేక క్షీరాన్నము
  • జీవికా పరీక్షకు వస్తువులు
  • పుస్తకము
  • కలము
  • కత్తి
  • బంగారము