నామకరణం

  • పసుపు - 50 గ్రా
  • కుంకమ - 20 గ్రా
  • వక్కలు - 50 గ్రా
  • మామిడి కొమమలు
  • అగర్ బత్తలు - 1 చిన్న పేకెట్
  • గుంధం/ అష్ట గుంధాలు - 1 డబ్బా
  • బియ్యం - 5 కిలోలు
  • జంట తువ్వాుళ్ల - 1
  • తమలపాకలు - 25
  • అరటి పండ్లు- 1 డజన్
  • కొబ్బరి బోండాలు - 2
  • విడిపూలు, గరిక - కొద్దిగ
  • బెల్లం - కొద్దిగ
  • ఆవుపాలు, తేనె - కొద్దిగ
  • దీపారాధన సామగ్రా (వత్తులు, ప్రమిదలు, నూనె, అగ్గిపెట్ట)
  • ఆచమన పాత్రలు(హరివేణుం, ఉదధరిణె, పంచపాత్రా )
  • పీటలు – 3
  • పళ్లములు- 2
  • రాగి/ ఇత్తడి గ్లాస్లు - 4
  • గంట
  • హారతి
  • చిల్లర నాణెములు- 10
  • బియ్యం పుండి – కొద్దిగ