చండీ హోమం
- పసుపు = 1/4 కిలో
- కుంకుమ = 1/4 కిలో
- తమలపాకులు = 250
- వక్కలు = 100
- ఎండు ఖర్జురములు =100
- పసుపు కొమ్ములు =100
- కర్పూరం = 1 ప్యాకెట్
- అగరవత్తులు = 1 ప్యాకెట్
- కొబ్బరికాయలు = 5
- నల్ల నువ్వులు = 200 గ్రాములు
- తెల్లనువ్వులు = 200 గ్రాములు
- తేన = చిన్నసీస
- పంచదార = 1/4 కిలో
- మిరియాలు = 100 గ్రాములు
- పచ్చకర్పూరం = 100 గ్రాములు
- పచ్చి వక్కలు = 100 గ్రాములు
- ఆవునెయ్యి = 4 కిలోలు
- దారపు బంతి = 1
- మట్టి మూకుళ్ళు = 3
- మినపపప్పు =1/2 కిలో
- గంధపు పొడి = 1 డబ్బా
- వరి పేలాలు = 1 కిలో
- సమిధలు
- బియ్యం = 5 కిలో
- బియ్యపిండి = 1/2 కిలో
- పూర్ణాహుతి సామగ్రి = 1 ప్యాకెట్
- పెసలు = 1 కిలో
- గాజులు , కాటుక ,తిలకం ,అద్దం ,చెక్క దువ్వెన , అత్తరు
- గుగ్గిలం పొడి = 100 గ్రాములు
- అష్ట సుగంధ ద్రవ్యాలు
- జాజికాయ , జాపత్రి , యాలకులు ,లవంగం ,జవాదు ,పునుగు ,కుంకుమ పువ్వు .
- తెల్ల ఆవాలు = 100 గ్రాములు
- కొబ్బరి కురిడిలు = 5
- ఇప్ప పువ్వు = 100 గ్రాములు
- మాతులుంగ ఫలం = 5
- మారేడు ఫలం = 3
- వెలగ పండు = 3
- జామపండు = 3
- దానిమ్మ పండు = 2
- దుర్వంకురం = 100 గ్రాములు
- మంచి గుమ్మడి కాయలు = 1
- తెల్ల గుమ్మడికాయ = 1
- మారేడు దళములు = 108
- అరటి పండ్లు = 12
- గులాబీ పూలు =100
- తామర పూలు = 108
- మోదుగ పూలు = 200 గ్రాములు
- విడిపూలు
- పూల దండలు
- చెరకు ముక్కలు = 10
- గారికే
- కొబ్బరిబొండం = 2
- బత్తాయి , ద్రాక్ష , ఆపిల్ , మొ॥ నవి
- ఆవుపాలు =1 లీటర్
- మామిడి ఆకులు
- చిన్న చేటలు
- కలశానికి చెంబు = 3
- అమ్మవారి పటాలు
- రవిక బట్టలు = 18
- పూర్ణాహుతి పట్టు గుడ్డ
- మండప ఆరాధనకు పంచ
- దంపతి పూజకి వస్త్రాలు
- కుమారి పూజకి వస్త్రాలు
- చిల్లర నాణెములు = 51
- జీడిపప్పు
- బాదాం పప్పు
- ఎండు ద్రాక్ష
-
-
-