నిశ్చితార్థం

  • పసుపు : 100gms
  • కుంకుమ : 100gms
  • గంధం : 1box
  • విడిపూలు : 1/2 kg
  • పూల మాలలు : 10
  • మూరలు పన్నీరు : 100 ml
  • తమలపాకులు : 50
  • వక్కలు : 100 grms
  • ఖర్జూరములు : 100 grms
  • అగర్బత్తి : 1 pack
  • కర్పూరము : 100 grms
  • చిల్లర పైసలు : Rs. 30/-
  • మామిడి ఆకులు
  • అరటిపండ్లు : 2 dzn
  • పండ్లు ఐదు రకాలు
  • దేవి ఫోటోలు
  • కలశము : 1
  • తెల్ల దారము
  • స్వీట్లు
  • బియ్యం : 3 kg
  • అత్తరు
  • దీపాలు
  • గంట
  • హారతి
  • ప్లేటు
  • స్పూన్స్
  • ట్రేలు
  • నూనె
  • వత్తులు
  • అగ్గిపెట్టె
  • గ్లాసులు
  • బౌల్స్