ఉపనయనము
- పసుపు : 100 g
- కుంకుమ : 100 g
- పండ్లు : 5 types
- విడిపూలు : 1 kg
- పూల మాలలు : 15
- తమలపాకులు : 300
- వక్కలు : 200 gr
- ఖర్జూరములు : 250 gr
- అగర్బత్తి : 1 pkt
- హరతికర్పూరం : 100 gr
- కొబ్బెరకాయలు : 5
- బియ్యం : 5 kg
- గంధం : 1 box
- ఆవు పాలు : 1/2 lt
- ఆవు పెరుగు : 250 gr
- చిల్లర పైసలు : Rs 21
- ఆవు నెయ్యి : 1 kg
- తేనే : 100 gr
- అన్నము లేక క్షీరాన్నము
- జీవికా పరీక్షకు వస్తువులు
- పుస్తకము
- కలము
- కత్తి
- బంగారము
- పసుపుకొమ్ములు : 200 gr
- టవల్స్ 2
- జాకెట్ ముక్కలు : 4
- నవధాన్యాలు : 250 gr
- సమిధలు : 10 bundles
- ఇటుకలు : 10
- ఇసుక : 1/4 bag
- దీపారాధన కుందులు : 1 set
- వత్తులు : 1 packet
- నువ్వుల నూనే : 1 kg
- కలశం చెంబు : 1
- విస్తరాకులు : 10
- అప్పడాలు : 1 packet
- వడియాలు : 1 packet
- యజ్ఞోపవీతం : 1
- అత్తరు పన్నీరు
- జీలకర్ర బెల్లం
- ఎండు కొబ్బరులు : 10
- సున్నం డబ్బా : 1
- మట్టి మూకుళ్ళు : 6
- మట్టి ముంతలు : 4
- గొడుగు
- కర్ర
- కాటుక
- అద్దం
- కొత్త చెప్పులు
- పుట్టమన్ను
- బ్రహ్మగారి వస్త్రాలు
- భాషికములు
- ఉసిరి లేక శనగపిండి
- మట్టి ప్రమిదలు
- మోదుగ కొమ్మ
- గుండ్రాయి
- పులగము
- కుశలాన్నము
-
-
-