సీమంతం

  • పసుపు - 100 గ్రా
  • కుంకుమ - 100 గ్రా
  • బెల్లం - కొద్దిగ
  • దంపతులకు నూతన వస్త్రములు
  • వక్కలు - 100 గ్రా
  • సూది
  • దారం
  • ఖర్జూ రాలు - 100 గ్రా
  • ఆవు నెయ్యి - 500 గ్రా
  • మామిడి కొమమలు
  • ఇటుక లు 27
  • ఇసుక లేదా హవన కుండం
  • గంధం/ అష్ట గంధాలు - 1 డబ్బా
  • ఇత్తడి గిన్నెలు – 3
  • కర్పూరం - 50 గ్రా
  • విడిపూలు
  • గరిక -కొద్దిగ
  • బియ్యం - 3 కిలోలు
  • జంట్ తువ్వాలళ్ల - 1
  • దీపారాధన సామగ్రా (వత్తులు, ప్రమిదలు, నూనె, అగ్గిపెట్ట)
  • ఆచమన పాత్రలు(హరివేణుం, ఉదధరిణె, పంచపాత్రా )
  • పీటలు – 3
  • పళ్లములు- 2
  • రాగి/ ఇత్తడి గ్లాస్లు - 4
  • గంట
  • హారతి
  • చిల్లర నాణెములు- 10
  • బియ్యం పుండి – కొద్దిగ