ఋతువులు (భారతీయ కాలం)
మాసాలు | ఋతువు | లక్షణాలు |
చైత్రం, వైశాఖం | వసంతఋతువు | సుమారు 20-30 డిగ్రీల ఉష్ణోగ్రత; వివాహాల కాలం |
జ్యేష్టం, ఆషాఢం | గ్రీష్మఋతువు | బాగా వేడిగా ఉండి 40 డిగ్రీల ఉష్ణోగ్రత, |
శ్రావణం, భాద్రపదం | వర్షఋతువు | చాలా వేడిగా ఉండి అత్యధిక తేమ కలిగి భారీ వర్షాలు కురుస్తాయి. |
ఆశ్వయుజం, కార్తీకం | శరదృతువు | తక్కువ ఉష్ణోగ్రత |
మార్గశిరం, పుష్యం | హేమంతఋతువు | చాలా తక్కువ ఉష్ణోగ్రతలు (20-25 డిగ్రీలు) పంటలు కోతల కాలం |
మాఘం, ఫాల్గుణం | శిశిరఋతువు | బాగా చల్లని ఉష్ణోగ్రతలు, 10 డిగ్రీల కంటే తక్కువ,ఆకురాల్చు కాలం |