రాష్ట్రాలు - భాషలు

  1. భాష - అస్సామీస్, బోడో, కర్బీ
    రాష్ట్రం - అస్సాం

  2. భాష - బెంగాలీ
    రాష్ట్రం - పశ్చిమబెంగాల్

  3. భాష - డోగ్రి
    రాష్ట్రం - జమ్మూకాశ్మీరు లద్దాక్

  4. భాష - గోండి
    రాష్ట్రం - గోండ్వానా పీఠభూమి లోని గోండుల

  5. భాష - గుజరాతీ
    రాష్ట్రం - గుజరాత్,దాద్రా నాగరు హవేలీ, డామన్ డయ్యు

  6. భాష - కన్నడ
    రాష్ట్రం - కర్ణాటక

  7. భాష - కాశ్మీరీ
    రాష్ట్రం - జమ్మూకాశ్మీరు

  8. భాష - కొంకణి
    రాష్ట్రం - గోవా

  9. భాష - మలయాళం
    రాష్ట్రం - కేరళ, లక్షద్వీపాలు,మాహే ( కేంద్రపాలిత ప్రాంతం, పాండిచ్చేరి)

  10. భాష - మైథిలి
    రాష్ట్రం - బీహార్

  11. భాష - మణిపురి లేక మైతై
    రాష్ట్రం - మణిపూర్

  12. భాష - మరాఠి
    రాష్ట్రం - మహారాష్ట్ర

  13. భాష - నేపాలీ
    రాష్ట్రం - సిక్కిం

  14. భాష - ఒరియా
    రాష్ట్రం - ఒడిషా

  15. భాష - పంజాబీ
    రాష్ట్రం - పంజాబ్, చండీగఢ్

  16. భాష - సంస్కృతం
    రాష్ట్రం - ఉత్తరాఖండ్

  17. భాష - సంతాలీ
    రాష్ట్రం - జార్ఖండ్, బీహార్, ఒడిషా, చత్తీస్గఢ్

  18. భాష - సింధీ
    రాష్ట్రం - సింధీ

  19. భాష - తమిళం
    రాష్ట్రం - తమిళనాడు, పుదుచ్చేరి

  20. భాష - తెలుగు
    రాష్ట్రం -ఆంధ్రప్రదేశ్,తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు యానాం

  21. భాష - ఉర్దూ
    రాష్ట్రం - జమ్మూకాశ్మీరు,ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్