Telugu Panchangam 2024 August

తేది సూర్యోధయం, సూర్యాస్తమయం, వారము, మాసము, తిథి, నక్షత్రం, యోగం, కరణం, దుర్ముహూర్తం, వర్జ్యం, అమృతకాలం
1 ఉ. 5:42, సా. 6:31, గురువారము, ఆషాడ మాసం, ద్వాదశి సా.4:18 వరకు, మృగశిర ప.12:13 వరకు, వ్యాఘా సా.3:24 వరకు, తైతుల సా.4:18 వరకు గరజి రా.4:00 వరకు, ధు. ఉ.10:00 నుండి 10:48 వరకు పునః , ప.2:48 నుండి 3:36 వరకు, వర్జ్యం.రా.8:45 నుండి 10:21, అమృతకాలం.రా.8:45 నుండి 10:21
2 ఉ. 5:42, సా. 6:30, శుక్రవారము, ఆషాడ మాసం, త్రయోదశి ప.3:42 వరకు, ఆర్ద్ర ప.12:16 వరకు, హర్షణము ప.1:52 వరకు, వణి ప.3:42 వరకు భద్ర తె.3:38 వరకు, ధు.ఉ.8:24 నుండి 9:12 వరకు పునః, ప.12:24 నుండి1:12 వరకు, వర్జ్యం.రా.12:39 నుండి 2:17 వరకు, అమృతకాలం.రా.12:39 నుండి 2:17 వరకు
3 ఉ. 5:42, సా. 6:30, శనివారము, ఆషాడ మాసం, చతుర్దశి ప.3:35 వరకు, పునర్వసు ప.12:48 వరకు, వజ్రము ప.12:44 వరకు, శకుని ప. 3:35 వరకు చతు తె.3:46 వరకు, ధు.ఉ.6:00 నుండి 7:36 వరకు, వర్జ్యం.ఉ.9:14 నుండి 10:53 వరకు, అమృతకాలం.ఉ.9:14 నుండి 10:53 వరకు
4 ఉ. 5:42, సా. 6:29, ఆదివారము, ఆషాడ మాసం, అమావాస్య ప.3:59 వరకు, పుష్యమి ప.1:50 వరకు, సిద్ధి ప.12:00 వరకు, నాగవము ప.3:59 వరకు కీమస్తు తె.4:25 వరకు, ధు.సా.4:25 నుండి 5:13 వరకు, వర్జ్యం.తె.3:30 నుండి 5:11 వరకు, అమృతకాలం.తె.3:30 నుండి 5:11 వరకు
5 ఉ. 5:43, సా. 6:29, సోమవారము, శ్రావణ మాసం, పాడ్యమి సా.4:52 వరకు, ఆశ్లేష ప.3:22 వరకు, వ్యతీపాత ప.11:41 వరకు, బవ సా.4:52 వరకు భాలవ తె.5:32 వరకు, ధు.ప.12:24 నుండి 1:12 వరకు, సా.2:46 నుండి 3:34 వరకు, వర్జ్యం.తె.4:11 నుండి 5:54 వరకు, అమృతకాలం.తె.4:11 నుండి 5:54 వరకు
6 ఉ. 5:43, సా. 6:28, మంగళవారము, శ్రావణ మాసం, విధియ సా.6:12 వరకు, మఘ సా.5:19 వరకు, వరియన్ ప.11:41 వరకు, కౌలవ సా.6:12 వరకు , ధు.ఉ.8:24 నుండి 9:12 వరకు పునః, రా.10:46 నుండి11:36 వరకు, వర్జ్యం.తె.1:50 నుండి 3:36 వరకు, అమృతకాలం.తె.1:50 నుండి 3:36 వరకు
7 ఉ. 5:44, సా. 6:28, బుధవారము, శ్రావణ మాసం, తదియ రా.7:54 వరకు, పుబ్బ రా.7:38 వరకు, పరిఘ ప.12:03 వరకు, తైతుల ఉ.7:04 వరకు గరజి రా.7:54 వరకు, ధు.ఉ.11:36 నుండి12:24 వరకు, వర్జ్యం.తె.3:36 నుండి 5:22 వరకు, అమృతకాలం.తె.3:36 నుండి 5:22 వరకు
8 ఉ. 5:44, సా. 6:28, గురువారము, శ్రావణ మాసం, చవితి రా.9:51 వరకు, ఉత్తర రా.10:00 వరకు, శివ ప.12:35 వరకు , వణి ఉ.8:53 వరకు భద్ర రా.9:51 వరకు, ధు. ఉ.10:00 నుండి 10:48 వరకు పునః , ప.2:48 నుండి 3:36 వరకు, వర్జ్యం.లేదు, అమృతకాలం.లేదు
9 ఉ. 5:44, సా. 6:27, శుక్రవారము, శ్రావణ మాసం, పంచమి రా.11:50 వరకు, హస్త రా.12:46 వరకు, సిద్ధము ప.1:14 వరకు, బవ ఉ.10:50 వరకు భాలవ రా.11:50 వరకు, ధు.ఉ.8:24 నుండి 9:12 వరకు పునః, ప.12:24 నుండి1:12 వరకు, వర్జ్యం.ఉ.7:30 నుండి 9:16 వరకు, అమృతకాలం.ఉ.7:30 నుండి 9:16 వరకు
10 ఉ. 5:45, సా. 6:27, శనివారము, శ్రావణ మాసం, షష్టి రా.1:46 వరకు, చిత్ర తె.3:17 వరకు, సాధ్యము ప.1:52 వరకు , కౌలవ ప.12:49 వరకు తైతుల రా.1:46 వరకు, ధు.ఉ.6:00 నుండి 7:36 వరకు, వర్జ్యం.ఉ.9:40 నుండి 11:26 వరకు, అమృతకాలం.ఉ.9:40 నుండి 11:26 వరకు
11 ఉ. 5:45, సా. 6:26, ఆదివారము, శ్రావణ మాసం, సప్తమి తె.3:26 వరకు, స్వాతి తె.5:33 వరకు, శుభము ప.2:22 వరకు, గరజి ప.2:36 వరకు వణి తె. 3:26 వరకు, ధు.సా.4:25 నుండి 5:13 వరకు, వర్జ్యం.ఉ.9:27 నుండి 11:11 వరకు, అమృతకాలం.ఉ.9:27 నుండి 11:11 వరకు
12 ఉ. 5:45, సా. 6:25, సోమవారము, శ్రావణ మాసం, అష్టమి తె.4:44 వరకు, విశాఖ పూర్తి, శుక్లము ప.2:35 వరకు, విష్టి సా.4:05 వరకు బవ తె. 4:44 వరకు, ధు.ప.12:24 నుండి 1:12 వరకు, సా.2:46 నుండి 3:34 వరకు, వర్జ్యం.ఉ.11:39 నుండి 1:22 వరకు, అమృతకాలం.ఉ.11:39 నుండి 1:22 వరకు
13 ఉ. 5:45, సా. 6:24, మంగళవారము, శ్రావణ మాసం, నవమి తె.5:35 వరకు, విశాఖ ఉ.7:30 వరకు, బ్రహ్మము ప.2:30 వరకు, భాలవ సా.5:13 వరకు కౌలవ తె.5:35 వరకు, ధు.ఉ.8:24 నుండి 9:12 వరకు పునః, రా.10:46 నుండి11:36 వరకు, వర్జ్యం.ఉ.11:46 నుండి 1:27 వరకు, అమృతకాలం.ఉ.11:46 నుండి 1:27 వరకు
14 ఉ. 5:46, సా. 6:24, బుధవారము, శ్రావణ మాసం, దశమి పూర్తి, అనురాధ ఉ.8:48 వరకు, ఐంద్రము ప.2:35 వరకు, తైతుల సా.5:50 వరకు, ధు.ఉ.11:36 నుండి12:24 వరకు, వర్జ్యం.ప.2:50 నుండి 4:29 వరకు, అమృతకాలం.ప.2:50 నుండి 4:29 వరకు
15 ఉ. 5:46, సా. 6:23, గురువారము, శ్రావణ మాసం, దశమి ఉ.6:04 వరకు, జ్యేష్ట ఉ.9:54 వరకు, వైధృతి ప.1:13 వరకు, గరజి ఉ.6:04 వరకు వణి సా.6:00 వరకు, ధు. ఉ.10:00 నుండి 10:48 వరకు పునః , ప.2:48 నుండి 3:36 వరకు, వర్జ్యం.లేదు, అమృతకాలం.లేదు
16 ఉ. 5:46, సా. 6:23, శుక్రవారము, శ్రావణ మాసం, ఏకాదశి ఉ.5:56 వరకు ద్వాదశి తె.5:09 వరకు, మూల ఉ.10:22 వరకు, విష్కంభ ప.12:00 వరకు, భద్ర ఉ.5:56 వరకు బవ సా.5:32 వరకు, ధు.ఉ.8:24 నుండి 9:12 వరకు పునః, ప.12:24 నుండి1:12 వరకు, వర్జ్యం.ఉ.8:49 నుండి 10:27 వరకు, అమృతకాలం.ఉ.8:49 నుండి 10:27 వరకు
17 ఉ. 5:46, సా. 6:22, శనివారము, శ్రావణ మాసం, త్రయోదశి తె.4:04 వరకు, పూర్వాషాడ ఉ.10:21 వరకు, ప్రీతి ఉ.10:21 వరకు, కౌలవ సా.4:36 వరకు తైతుల తె.4:04 వరకు, ధు.ఉ.6:00 నుండి 7:36 వరకు, వర్జ్యం.ఉ.6:18 నుండి 7:54 వరకు, అమృతకాలం.ఉ.6:18 నుండి 7:54 వరకు
18 ఉ. 5:46, సా. 6:21, ఆదివారము, శ్రావణ మాసం, చతుర్దశి రా.2:33 వరకు, ఉత్తరాషాడ ఉ.9:54 వరకు, ఆయుష్మాన్ ఉ.8:23 వరకు, గరజి ప.3:18 వరకు వణి రా. 2:33 వరకు, ధు.సా.4:25 నుండి 5:13 వరకు, వర్జ్యం.ప.1:53 నుండి 3:27 వరకు, అమృతకాలం.ప.1:53 నుండి 3:27 వరకు
19 ఉ. 5:46, సా. 6:21, సోమవారము, శ్రావణ మాసం, పూర్ణిమ రా.12:43 వరకు, శ్రవణం ఉ.9:04 వరకు, సౌభాగ్యము ఉ. 6:01 వరకు శోభనము తె.3:26 వరకు, విష్టి ప.1:38 వరకు బవ రా.12:43 వరకు, ధు.ప.12:24 నుండి 1:12 వరకు, సా.2:46 నుండి 3:34 వరకు, వర్జ్యం.ప.1:00 నుండి 2:32 వరకు, అమృతకాలం.ప.1:00 నుండి 2:32 వరకు
20 ఉ. 5:47, సా. 6:20, మంగళవారము, శ్రావణ మాసం, పాడ్యమి రా.10:38 వరకు, ధనిష్ట ఉ.7:55 వరకు, అతి రా.12:39 వరకు, భాలవ ప.11:41 వరకు కౌలవ రా.10:38 వరకు, ధు.ఉ.8:24 నుండి 9:12 వరకు పునః, రా.10:46 నుండి11:36 వరకు, వర్జ్యం.ప.2:51 నుండి 4:21 వరకు, అమృతకాలం.ప.2:51 నుండి 4:21 వరకు
21 ఉ. 5:47, సా. 6:20, బుధవారము, శ్రావణ మాసం, విధియ రా.8:21 వరకు, శతబిష ఉ.6:31 వరకు పూర్వభాద్ర తె.4:56 వరకు, సుకర్మము రా.9:43 వరకు, తైతుల ఉ. 9:29 వరకు గరజి రా.8:21 వరకు, ధు.ఉ.11:36 నుండి12:24 వరకు, వర్జ్యం.ప.3:51 నుండి 5:21 వరకు, అమృతకాలం.ప.3:51 నుండి 5:21 వరకు
22 ఉ. 5:47, సా. 6:20, గురువారము, శ్రావణ మాసం, తదియ సా.5:57 వరకు, ఉత్తరాభాద్ర తె.3:16 వరకు, ధృతి సా.6:41 వరకు, వణి ఉ.7:09 వరకు విష్టి సా.5:57 వరకు, ధు. ఉ.10:00 నుండి 10:48 వరకు పునః , ప.2:48 నుండి 3:36 వరకు, వర్జ్యం.ప.1:34 నుండి 3:06 వరకు, అమృతకాలం.ప.1:34 నుండి 3:06 వరకు
23 ఉ. 5:47, సా. 6:19, శుక్రవారము, శ్రావణ మాసం, చవితి ప.3:29 వరకు, రేవతి రా.1:36 వరకు, శూలం సా.3:36 వరకు, భాలవ ప.3:29 వరకు కౌలవ రా.2:16 వరకు, ధు.ఉ.8:24 నుండి 9:12 వరకు పునః, ప.12:24 నుండి1:12 వరకు, వర్జ్యం.ప.2:35 నుండి 4:03 వరకు, అమృతకాలం.ప.2:35 నుండి 4:03 వరకు
24 ఉ. 5:47, సా. 6:19, శనివారము, శ్రావణ మాసం, పంచమి ప.1:04 వరకు, అశ్విని రా.12:02 వరకు, గండం ప.12:33 వరకు, తైతుల ప.1:04 వరకు గరజి రా.11:54 వరకు, ధు.ఉ.6:00 నుండి 7:36 వరకు, వర్జ్యం.రా.8:29 నుండి 9:59 వరకు, అమృతకాలం.రా.8:29 నుండి 9:59 వరకు
25 ఉ. 5:48, సా. 6:17, ఆదివారము, శ్రావణ మాసం, షష్టి ఉ.10:46 వరకు, భరణి రా.10:38 వరకు, వృద్ధ ఉ.9:36 వరకు, వణి ఉ.10:46 వరకు విష్టి రా.9:42 వరకు, ధు.సా.4:25 నుండి 5:13 వరకు, వర్జ్యం.ఉ.9:23 నుండి 10:55 వరకు, అమృతకాలం.ఉ.9:23 నుండి 10:55 వరకు
26 ఉ. 5:48, సా. 6:17, సోమవారము, శ్రావణ మాసం, సప్తమి ఉ.8:39 వరకు , కృత్తిక రా.9:28 వరకు, ధృవ ఉ.6:47 వరకు వ్యాఘా తె.4:18 వరకు , బవ ఉ.8:39 వరకు భాలవ రా.7:43 వరకు, ధు.ప.12:24 నుండి 1:12 వరకు, సా.2:46 నుండి 3:34 వరకు, వర్జ్యం.ఉ.10:23 నుండి 11:53 వరకు, అమృతకాలం.ఉ.10:23 నుండి 11:53 వరకు
27 ఉ. 5:48, సా. 6:17, మంగళవారము, శ్రావణ మాసం, నవమి తె.5:26 వరకు, రోహిణి రా.8:35 వరకు, హర్షణము రా.2:01 వరకు, కౌలవ ఉ.6:48 వరకు తైతుల సా.6:07 వరకు, ధు.ఉ.8:24 నుండి 9:12 వరకు పునః, రా.10:46 నుండి11:36 వరకు, వర్జ్యం.ప.12:59 నుండి 2:31 వరకు, అమృతకాలం.ప.12:59 నుండి 2:31 వరకు
28 ఉ. 5:48, సా. 6:16, బుధవారము, శ్రావణ మాసం, దశమి తె.4:21 వరకు, మృగశిర రా.8:05 వరకు, వజ్రము రా.12:02 వరకు, వణి సా.4:53 వరకు విష్టి తె.4:21 వరకు, ధు.ఉ.11:36 నుండి12:24 వరకు, వర్జ్యం.తె.4:52 లగాయతు, అమృతకాలం.తె.4:52 లగాయతు
29 ఉ. 5:48, సా. 6:15, గురువారము, శ్రావణ మాసం, ఏకాదశి తె.3:44 వరకు, ఆర్ద్ర తె.8:02 వరకు, సిద్ధి రా.10:25 వరకు, బవ సా.4:02 వరకు భాలవ తె.3:44 వరకు, ధు. ఉ.10:00 నుండి 10:48 వరకు పునః , ప.2:48 నుండి 3:36 వరకు, వర్జ్యం.ఉ.6:31 వరకు, అమృతకాలం.ఉ.6:31 వరకు
30 ఉ. 5:48, సా. 6:15, శుక్రవారము, శ్రావణ మాసం, ద్వాదశి తె.3:35 వరకు, పునర్వసు రా.8:26 వరకు, వ్యతీపాత రా.9:11 వరకు, కౌలవ ప.3:39 వరకు తైతుల తె.3:35 వరకు, ధు.ఉ.8:24 నుండి 9:12 వరకు పునః, ప.12:24 నుండి1:12 వరకు, వర్జ్యం.తె.4:47 లగాయతు, అమృతకాలం.తె.4:47 లగాయతు
31 ఉ. 5:48, సా. 6:14, శనివారము, శ్రావణ మాసం, త్రయోదశి తె.3:58 వరకు, పుష్యమి రా.9:20 వరకు, వరియన్ రా.8:19 వరకు, గరజి ప.3:46 వరకు వణి తె. 3:58 వరకు, ధు.ఉ.6:00 నుండి 7:36 వరకు, వర్జ్యం.ఉ.6:26 వరకు, అమృతకాలం.ఉ.6:26 వరకు
adimage